ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నంద్యాల జిల్లాలో తగ్గిన వైసీపీ గ్రాఫ్

ABN, First Publish Date - 2023-12-01T09:40:05+05:30

నంద్యాల జిల్లా: లోక్ సభ నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. కానీ అభ్యర్థి ఎంపిక అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

నంద్యాల జిల్లా: లోక్ సభ నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. కానీ అభ్యర్థి ఎంపిక అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా బ్రహ్మానందరెడ్డి ఇక్కడ విజయం సాధించారు. కానీ ప్రస్తుతం మునుపటి పరిస్థితులు లేవు. ఎంపీ పట్ల అన్ని వర్గాల్లో.. ముఖ్యంగా అన్నదాతల్లో వ్యతిరేకత ఏర్పడింది. తన ఏజెన్సీల ద్వారా నకిలీ పత్తి విత్తనాలను విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదొకరకంగా పార్టీకి డ్యామేజ్ అని వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T10:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising