ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో ఎటు చూస్తే అటు ఉద్యమాలు..

ABN, Publish Date - Dec 27 , 2023 | 12:02 PM

అమరావతి: 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు పల్లెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలంటూ మున్సపల్ కార్మికులు పిడికిలి బిగించారు. కనీసం వేతనం చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు.

అమరావతి: 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు పల్లెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలి బిగించారు. కనీసం వేతనం చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకిరి చేయించుకోవడం కాదు.. కాంట్రాక్టు ఉద్యోలుగా గుర్తించాలని వాలంటీర్లు గలమెత్తారు. విన్నపాలను పాలకులు పట్టించుకోవడంలేదు. ఉద్యమకారులతో చర్చలు ఫలింలేదు. రాష్ట్ర మంతటా ఎటు చూస్తే అటు ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళన ఆంధ్రప్రదేశ్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 12:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising