జగన్‌కు వాలంటీర్ల షాక్ ..
ABN, First Publish Date - 2023-11-29T10:00:46+05:30
ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు షాక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేమంటూ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలకు తెరతీశారు.
ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు షాక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేమంటూ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలకు తెరతీశారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, సంజీవరాయుడిపేట పంచాయతీ పరిధిలోని ఐదుగురు వాలంటీర్లు తమ రాజీరామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీమానాలు చేస్తున్నట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-29T10:00:47+05:30 IST