ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-11-22T10:55:51+05:30
అమరావతి: బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరెస్టు అయిన టీడీపీ నేత బీటెక్ రవిని చంపేస్తామని పోలీసులు బెదిరించారని ఆయన అన్నారు.
అమరావతి: బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరెస్టు అయిన టీడీపీ నేత బీటెక్ రవిని చంపేస్తామని పోలీసులు బెదిరించారని ఆయన అన్నారు. కడప సెంట్రల్ జైలుకు వెళ్లిన సీఎం రమేష్ రిమాండ్ ఖైదీలుగా ఉన్న పులివెందుల, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జులు బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి కంటిలో నలుసుగా మారిన టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి హత్యకు కుట్ర పన్నారనే ప్రచారం జిల్లాలోజోరుగా సాగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-22T10:55:52+05:30 IST