అధికార పార్టీ గుప్పిట్లో ఎస్సీ, ఎస్టీ చట్టం..
ABN, First Publish Date - 2023-11-06T10:34:58+05:30
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చంపేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చంపేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. దళితులపై ఇంతగా దాడులు చేస్తూ.. మళ్లీ బాధితులపైనే ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. ‘నా ఎస్టీ, నా ఎస్సీ’ అంటూనే వారిపైనే తిరిగి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోంది. దీనిపై అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు.. బాధితులకు అండగా నిలిచినా కేసులు పెడుతోంది. ప్రతిపక్ష నేతలు, సామాన్యులపై దాడులు చేసి మరీ వారిపైనే జగన్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-06T10:35:51+05:30 IST