ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎక్కువ కప్పం కట్టేవారికే ఇసుక రీచ్‌లు..

ABN, First Publish Date - 2023-11-06T11:04:09+05:30

అమరావతి: ఏపీలో ఇసుక అక్రమ దందా ఎలా సాగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అదే ఇసుకను చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇస్తే అక్రమం, అన్యాయమంటూ ఆయనపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది.

అమరావతి: ఏపీలో ఇసుక అక్రమ దందా ఎలా సాగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అదే ఇసుకను చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇస్తే అక్రమం, అన్యాయమంటూ ఆయనపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. మరోవైపు ఇంకో రెండేళ్లపాటు రాష్ట్రంలోని ఇసుకను భోంచేసేందుకు రంగం సిద్ధం చేశారు. పండుగ చేస్కో తమ్ముడూ అంటూ రెండేళ్లపాటు ఇసుకను సోదరుడికి అప్పగించేస్తున్నారు. బిడ్డింగ్‌కు ముందే నదులు, జిల్లాలవారీగా రీచ్‌ల అప్పగింతలు పూర్తి అయ్యాయన్నది విశ్వాసనీయ సమాచారం. షరతులకు అంగీకరించి ఎక్కువ కప్పం కట్టేవారికే జిల్లాలను అప్పగించారు. వారిలో అత్యధికులు అధికారపార్టీ నాయకులే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-06T11:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising