తమ్మినేనిపై నేతల తిరుగుబాటు
ABN, First Publish Date - 2023-12-04T09:31:38+05:30
శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో టీడీపీకి మంచి పట్టుతోపాటు ప్రజల్లో ఆదరణ ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం ఇక్కడి నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో టీడీపీకి మంచి పట్టుతోపాటు ప్రజల్లో ఆదరణ ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం ఇక్కడి నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన వైసీపీలో చేరిన తర్వాత 2019లో ఇక్కడ పార్టీ జెండె ఎగిరింది. కానీ గడిచిన నాలుగున్నరేళ్లలో ఇక్కడ తన మార్కు రాజకీయం చూపించలేకపోయారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఇమడలేక ద్వితీయ శ్రేణి నేతలంతా ఇప్పుడు మెల్ల మెల్లగా సర్దుకుంటున్నారు. పార్టీలో ఇమడలేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-04T09:32:30+05:30 IST