ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

ABN, First Publish Date - 2023-11-01T11:14:03+05:30

మహబూబ్‌నగర్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి రానున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి రానున్నారు. కల్వకుర్తిలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం నాలుగు గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌లో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ కూడలి వరకు పాదయాత్ర చేస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-01T11:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising