ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి కామెంట్స్..

ABN, Publish Date - Dec 27 , 2023 | 11:28 AM

రాజమండ్రి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఓ ఫోటో వాట్సాప్‌లో వైరల్ అయిందని, ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్న ఫోటో అది.

రాజమండ్రి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఓ ఫోటో వాట్సాప్‌లో వైరల్ అయిందని, ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్న ఫోటో అది. ప్రజలు వాట్సాప్‌లో పెట్టి ఇది చంద్రమండలం నుంచి చంద్రయాన్ పంపిందని ప్రజలు పోస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గోదావరి జలాల పరిరక్షణ, టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని, ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఆమె మండిపడ్డారు. ఇసుక మాఫియా.. అవినీతిలో కూరుకుపోయి.. ప్రజావేతిక కూల్చివేతతో ఈ ప్రభుత్వం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అంతా విధ్వంసమేనని పురంధేశ్వరి విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 11:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising