ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:51 AM

హైదరాబాద్: ఆస్తుల విధ్వంసం కేసులో అరెస్టు అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్: ఆస్తుల విధ్వంసం కేసులో అరెస్టు అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు గంటలపాటు విచారించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 09:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising