మధ్యప్రదేశ్‌లో ద్విముఖ పోరాటం..
ABN, First Publish Date - 2023-11-17T10:25:04+05:30
మధ్యప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక్కడ గెలుపుకోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ సీట్లకుగానూ శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
మధ్యప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక్కడ గెలుపుకోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ సీట్లకుగానూ శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీకి బలమైన రాష్ట్రంగా మారిన మధ్యప్రదేశ్‌లో మరోసారి విజయం సాధించి అధికారం నిలబెట్టుకోడానికి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు గెలుపును ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జాతీయస్థాయి నాయకులను రంగంలోకి దించి రాష్ట్ర నలుమూలల ప్రచారం నిర్వహించింది. అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-17T10:25:06+05:30 IST