పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్..
ABN, First Publish Date - 2023-11-09T10:56:08+05:30
అమరావతి: భారత దేశానికి నరేంద్ర మోదీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడని, ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేతని కొనియాడారు.
అమరావతి: భారత దేశానికి నరేంద్ర మోదీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడని, ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేతని కొనియాడారు. బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం, ఐక్యతను పెంపొందించడంలో మోదీకి ఎవరూ సాటిరారన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యం మోదీకే ఉందని, తన 'విజన్ 2047'ని సాకారం చేయడానికి... జనసేన పార్టీ బీజేపీకి, నరేంద్రమోదీకి మద్దతు ఇస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-09T10:56:12+05:30 IST