ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహారాష్ట్రలో ఘనంగా నేవీ డే వేడుకలు

ABN, First Publish Date - 2023-12-05T11:13:43+05:30

ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.

ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ రాజ్‌కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. దేశ చరిత్ర ఎంతో గొప్పదని అన్ని రంగాల్లో మన దేశం ముందుకెళుతోందన్నారు. సాయుధ బలగాల్లో మహిళ ప్రాతినిద్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-05T11:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising