ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌తో పొత్తుపై నారాయణ సెటైర్లు

ABN, First Publish Date - 2023-11-02T10:23:23+05:30

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్ వేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి లేదా అబ్బాయిని లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయని ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్ వేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి లేదా అబ్బాయిని లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడంపై నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుపై నారాయణ ఈ తరహా విమర్శలు చేయడం గమనార్హం. మరింత స్పష్టత కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-02T10:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising