ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు..

ABN, Publish Date - Dec 27 , 2023 | 10:46 AM

బాపట్ల జిల్లా: చీరాలలో రహదారులను పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.

బాపట్ల జిల్లా: చీరాలలో రహదారులను పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. వాహనాల లైట్ల వెళుతురుతో ప్రయాణాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక రైల్వే ట్రాక్‌లపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా చీరాల, ఒంగోలు, 216 జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 10:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising