ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎవ్వరినీ వదిలేదేలే: మోదీ

ABN, First Publish Date - 2023-11-27T08:37:46+05:30

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎవరినీ వదలమని ఆయన హెచ్చరించారు. ఇదీ మోదీ గ్యారంటీ అని.. దీనికి తిరుగుండదని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కట్టర్ ఫ్రాడ్ అంటే..

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎవరినీ వదలమని ఆయన హెచ్చరించారు. ఇదీ మోదీ గ్యారంటీ అని.. దీనికి తిరుగుండదని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కట్టర్ ఫ్రాడ్ అంటే.. అత్యంత అవినీతి పార్టీతో చేతులు కలిపారని, ఇప్పటికే కట్టర్ పార్టీవాళ్లు లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లారని పరోక్షంగా ఆప్‌పై విమర్శలు చేశారు. స్కామ్‌లో ఫోన్లు మార్చి డబ్బులు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కూడా జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుందని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T08:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising