ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బెల్టు షాపులను రద్దు చేస్తా: రాజగోపాల్ రెడ్డి

ABN, First Publish Date - 2023-12-11T11:26:46+05:30

మునుగోడు: నియోజకవర్గంలో బెల్టు షాపులను రద్దు చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన మొదటిసారి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మునుగోడు: నియోజకవర్గంలో బెల్టు షాపులను రద్దు చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన మొదటిసారి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో రాజగోపాల్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నియోజక వర్గంలో బెల్టు షాపులు నడపవద్దని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తానని, భూ నిర్వాసితులకు న్యాయం చేయడంతోపాటు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T11:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising