ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్..

ABN, First Publish Date - 2023-11-23T09:55:13+05:30

హైదరాబాద్: సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారని ఎవరో రాశారని..

హైదరాబాద్: సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారని ఎవరో రాశారని.. ఆ స్థాయికి వచ్చిందంటే మనలో మనమే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామని ఆయన ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సిరిసిల్లకు వస్తానని నాయకులకు కేటీఆర్ మాటిచ్చారు. ప్రజలను సముదాయించకపోతే నష్టపోయేది మనమేనని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-23T09:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising