ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో ‘మిచౌంగ్’ బీభత్సం

ABN, First Publish Date - 2023-12-05T10:16:57+05:30

అమరావతి: మిచౌంగ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

అమరావతి: మిచౌంగ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రపదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-05T10:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising