ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈడీ విచారణకు కేజ్రీవాల్.. అరెస్టు అంటూ ప్రచారం..

ABN, First Publish Date - 2023-11-02T13:48:19+05:30

ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం జరగనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఇవాళ విచారణకు హాజరుకానున్నారు.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం జరగనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అవుతారంటూ ఆప్ ప్రచారం చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లోని ఈడీ కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఇప్పుడు తొలిసారిగా సమన్లు జారీ చేసి విచారించనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-02T13:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising