ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తారు

ABN, First Publish Date - 2023-11-05T08:10:57+05:30

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చినా సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు రాకేష్ రెడ్డి, మాదాసు వెంకటేష్, గట్టు శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు.

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చినా సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు రాకేష్ రెడ్డి, మాదాసు వెంకటేష్, గట్టు శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం 14 ఏళ్లపాటు కేసీఆర్ పోరాడారని, ఆయనకు తెలంగాణ అణువణువునా తెలుసని అన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రజలు చెబుతున్నారని, తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-05T08:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising