ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్ సర్కార్ హైడ్రామ..

ABN, First Publish Date - 2023-12-01T10:24:45+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు జగన్ సర్కార్ హై డ్రామా నడిపింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌పైకి పోలీసులు దండయాత్ర చేసి నీటిని విడుదల చేయించడం రైతులపై ప్రేమతో కాదని ...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు జగన్ సర్కార్ హై డ్రామా నడిపింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌పైకి పోలీసులు దండయాత్ర చేసి నీటిని విడుదల చేయించడం రైతులపై ప్రేమతో కాదని కేసీఆర్‌కు రాజకీయ లబ్ది చేకూర్చేందుకేనని అనుమానాలు తలెత్తుతున్నాయి. కృష్ణా డెల్టాకు సాగునీరు అందక నెల రోజులకుపైగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆరుతడి పంటకైనా నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T10:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising