ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అప్పుల్లో రికార్డు సృష్టించిన జగన్ సర్కార్

ABN, First Publish Date - 2023-11-07T09:23:38+05:30

అమరావతి: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటులో టాప్‌లో నిలిచింది. ఆరు నెలల్లోనే రూ. 63,664 కోట్ల లోటుతో మరింత ఆర్థిక సుడిగుండంలోకి కూరుకుపోయింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటులో టాప్‌లో నిలిచింది. ఆరు నెలల్లోనే రూ. 63,664 కోట్ల లోటుతో మరింత ఆర్థిక సుడిగుండంలోకి కూరుకుపోయింది. అంటే అప్పులు కాకుండా వస్తున్న ఆదాయానికి పెట్టుబడలు కాకుండా ప్రభుత్వం చేస్తున్న మిగతా అన్ని ఖర్చులకు మధ్య తేడా ఇది. మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో రెవెన్యూ లోటు ఉండదని ఆర్థిక శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-07T09:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising