ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమరావతిని చంపేసిన జగన్: జడ శ్రావణ్ కుమార్

ABN, First Publish Date - 2023-11-11T07:22:31+05:30

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా రాజధాని అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చంపేశారో అర్థం కావడంలేదని జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా రాజధాని అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చంపేశారో అర్థం కావడంలేదని జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఎకరా కోట్ల రూపాయలు పలికే భూమి ఇవాళ శ్మశానంగా మారిపోయిందన్నారు. తెలంగాణ నేతలు ఆంధ్రాని వెటకారంగా మాట్లాడుతుంటే.. దానికి కారణం ఎవరో ఒక్కసారి సీఎం జగన్ విశ్లేషణ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రూ. 5 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిన ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కావడంలేదని శ్రావణ్ కుమార్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-11T07:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising