ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విమాన రాకపోకలపై తుఫాన్ ప్రభావం

ABN, First Publish Date - 2023-12-04T12:37:07+05:30

తిరుపతి జిల్లా: హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 8 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం, స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా విమానాలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో..

తిరుపతి జిల్లా: హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 8 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం, స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా విమానాలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం బెంగళూరుకు వెళ్లిపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యాయి. ఇకపై రావాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోతే రద్దయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T12:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising