ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తమిళనాడును వణికిస్తున్న ‘మిచౌంగ్’

ABN, First Publish Date - 2023-12-05T10:02:58+05:30

చెన్నై: రెండు రోజులుగా ‘మిచౌంగ్’ తుపాను తమిళనాడును వణికించింది. ఎక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

చెన్నై: రెండు రోజులుగా ‘మిచౌంగ్’ తుపాను తమిళనాడును వణికించింది. ఎక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడం, కొన్ని ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-05T10:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising