కోడి కత్తి కేసుపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-11-29T11:03:37+05:30
అమరావతి: జగన్‌పై దాడి కోడికత్తి కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
అమరావతి: జగన్‌పై దాడి కోడికత్తి కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. కోడికత్తి కేసుకు సంబంధించి సీఎం జగన్ మరోసారి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుదీర్ఘమైన విచారణ జరగలేదని, లోతైన విచారణ జరిగేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దానికి సంబంధించి విచారణ కూడా ఇప్పటికే జరిగిన నేపథ్యంలో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం ఎన్ఐఏ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-29T11:03:39+05:30 IST