బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి: శ్రీలతారెడ్డి
ABN, First Publish Date - 2023-11-23T08:01:22+05:30
నల్గొండ: తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని హుజూర్‌నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు.
నల్గొండ: తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని హుజూర్‌నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం, బొత్సలపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-23T08:01:23+05:30 IST