ఏపీ రాష్ట్రాన్ని కరువు కమ్మేసింది..
ABN, First Publish Date - 2023-11-02T09:52:18+05:30
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కరువు కమ్మేసింది. సరైన వర్షాలు లేకుండానే వర్షాకాలం దాటిపోయింది. కొన్ని చోట్ల పంటలే వేయలేదు. మరికొన్ని చోట్ల వేసిన పంటలు ఎండిపోయాయి. అయినా జగన్ ప్రభుత్వానికి కరువు కనిపించలేదు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కరువు కమ్మేసింది. సరైన వర్షాలు లేకుండానే వర్షాకాలం దాటిపోయింది. కొన్ని చోట్ల పంటలే వేయలేదు. మరికొన్ని చోట్ల వేసిన పంటలు ఎండిపోయాయి. అయినా జగన్ ప్రభుత్వానికి కరువు కనిపించలేదు. రాష్ట్రంలో కేవలం 103 మండలాల్లోనే కరువు ఉందని తాజాగా ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా గుర్తించలేదు. ఇదేం దారుణమని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-02T09:52:18+05:30 IST