ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు

ABN, First Publish Date - 2023-11-09T11:14:19+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను టార్గెట్‌గా చేసుకుని ఐటీ అధికారులు చేస్తున్న దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ ఇంటితోపాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను టార్గెట్‌గా చేసుకుని ఐటీ అధికారులు చేస్తున్న దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ ఇంటితోపాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేశారు. మరోవైపు బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి నివాసంపై కూడా దాడులు చేసిన ఘటన మరువకముందే తుమ్మల నాగేశ్వరరావు, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో 10 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని దాదాపు ఐదు ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-09T11:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising