ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్
ABN, Publish Date - Dec 27 , 2023 | 11:42 AM
న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయలపై కూడా ఫోకస్ పెట్టింది. పదేళ్లుగా కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన హస్తం పార్టీ పెద్దలు.. రాబోయే ఎన్నికల్లో తమ ఉనికి చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయలపై కూడా ఫోకస్ పెట్టింది. పదేళ్లుగా కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన హస్తం పార్టీ పెద్దలు.. రాబోయే ఎన్నికల్లో తమ ఉనికి చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలతో చర్చించిన రాహుల్ గాంధీ.. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేతలతో మరోసారి భేటీ కానున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Dec 27 , 2023 | 11:42 AM