ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్యాంపులకు కాంగ్రెస్ అభ్యర్థులు..!?

ABN, First Publish Date - 2023-12-01T08:13:13+05:30

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 70కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ఒకవేళ హంగ్ వస్తే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 70కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ఒకవేళ హంగ్ వస్తే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసినట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T08:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising