ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరంటే..

ABN, First Publish Date - 2023-12-12T11:07:03+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చక్రవర్తి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చక్రవర్తి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరోలో అతని పాత్ర కీలకంగా ఉంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ మూలాలను బయటకు తీసిన అధికారిగా చక్రవర్తికి గుర్తింపు ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-12T11:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising