ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..
ABN, Publish Date - Dec 13 , 2023 | 11:42 AM
హైదరాబాద్: ధరణి పోర్టల్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యలపై ఫిర్యాదులు వెల్లువత్తడంతో సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Dec 13 , 2023 | 10:23 PM