ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం..

ABN, First Publish Date - 2023-11-01T11:04:25+05:30

తెలంగాణ: సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం మొదలుపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టారు.

తెలంగాణ: సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం మొదలుపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టారు. ఎన్నికల ప్రచారం అనంతరం తన ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము 3 గంటలకు బ్రహ్మ మూహూర్తంలో ఈ యాగం ప్రారంభించారు. ఐదు రోజులపాటు రాజశ్యామల యాగం కొనసాగనుంది. వంద మంది రుత్వికులు, వేద మంత్రాల మధ్య యాగం నిర్వహిస్తున్నారు. అలాగే చండీ యాగం కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-01T11:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising