ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జవాబు చెప్పలేక ఖిన్నుడైన జగన్

ABN, Publish Date - Dec 26 , 2023 | 07:50 AM

కడప: సొంత గడ్డపైనా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. ‘నా సొంతం’ అనుకున్న మనుషుల నుంచీ షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కడప: సొంత గడ్డపైనా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. ‘నా సొంతం’ అనుకున్న మనుషుల నుంచీ షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూలేని విధంగా ‘ఎదురు స్వరాలు, ప్రశ్నలు’ వినిపించడంతో జగన్‌ ఖిన్నుడైనట్లు తెలిసింది. దీంతో ‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది! మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 07:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising