బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు
ABN, First Publish Date - 2023-10-31T10:29:43+05:30
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలను కర్ణాటక ప్రభుత్వ గ్యారంటీ పథకాలు హీటెక్కిస్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ పథకాలపై అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలను కర్ణాటక ప్రభుత్వ గ్యారంటీ పథకాలు హీటెక్కిస్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ పథకాలపై అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే కేసీఆర్, రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతున్నవేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎంట్రీతో మాటల మంటలు మరింతగా రాజుకున్నాయి. కర్ణాటక పథకాలు అమలును స్వయంగా వచ్చి పరిశీలించాలని సీఎం కేసీఆర్‌కు డీకే సవాల్ విసిరారు. దీనిపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ అటాక్ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-31T10:29:43+05:30 IST