అదానీ కోసం అడ్డగోలుగా బీచ్ శాండ్!
ABN, First Publish Date - 2023-11-20T09:32:53+05:30
అమరావతి: బీచ్ శాండ్ మినరల్స్ దేశ అంతర్గత భద్రతతో ముడిపడిన అంశం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏవీ సీఎం జగన్ లెక్కచేయడంలేదు. 2019లో దీనికి సంబంధించి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి చట్టాలను అమలు చేయడంలేదు.
అమరావతి: బీచ్ శాండ్ మినరల్స్ దేశ అంతర్గత భద్రతతో ముడిపడిన అంశం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏవీ సీఎం జగన్ లెక్కచేయడంలేదు. 2019లో దీనికి సంబంధించి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి చట్టాలను అమలు చేయడంలేదు. అదానీకి లాభం చేకూర్చే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ అదానీ స్వయంగా తాడేపల్లి వచ్చి సీఎంను కలిసి అడగడంతో ఎలాగైనా దాన్ని కట్టబెట్టేందుకు వైసీపీ సర్కార్ స్కేచ్ వేసింది. దానిని బీచ్ శాండ్ కాంట్రాక్టర్ల అసోషియేషన్ బయటపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-20T09:32:54+05:30 IST