ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెల్లూరు జిల్లాలో దారుణ పరిస్థితి

ABN, First Publish Date - 2023-12-11T11:16:43+05:30

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసింది. పంటలు మునిగిపోయి.. దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే కనీసం పంట నష్టాన్ని నమోదు చేయడంలేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలేదు.

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసింది. పంటలు మునిగిపోయి.. దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే కనీసం పంట నష్టాన్ని నమోదు చేయడంలేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలేదు. ఇప్పటికే విత్తనాలు కూడా ఇవ్వడంలేదు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత జిల్లా అయినా నెల్లూరు జిల్లాలో దారుణ పరిస్థితి ఇది. సీఎం జగన్ హెలీకాఫ్టర్‌లో తిరిగితే తమ కష్టాలు ఎలా తెలుస్తాయంటూ రైతులు ప్రశ్నస్తున్నారు. నాలుగేళ్లుగా పనులు చేయకుండానే ఇరిగేషన్ నిధులు దోచుకున్నారని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T11:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising