చంద్రబాబుపై మరో కేసు.. సీఐడీ పెట్టిన కేసు ఇదే..
ABN, First Publish Date - 2023-10-31T10:14:41+05:30
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం వరుస కేసులు పెడుతోంది. జ్యూడీషియల్ కస్టడీపై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన బయటకు రాకుండా ఇప్పుడు మరో కేసు నమోదు చేసింది.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభుత్వం వరుస కేసులు పెడుతోంది. జ్యూడీషియల్ కస్టడీపై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన బయటకు రాకుండా ఇప్పుడు మరో కేసు నమోదు చేసింది. బాబు తన హాయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపించింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చంద్రబాబును A3గా సీఐడీ కేసులో చేర్చింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-31T10:14:41+05:30 IST