ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్ ప్రభుత్వంలో చలనం లేదు: అంగన్‌వాడీలు

ABN, Publish Date - Dec 20 , 2023 | 09:43 AM

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి వంటా వార్పు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా..

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి వంటా వార్పు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంలో చలనం లేదని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం దిగొచ్చేవరకు తమ సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 09:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising