ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2023-11-03T10:03:44+05:30

హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి వేళయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలవుతుంది.

హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి వేళయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలవుతుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఉపసంహరణకు 15వ తేదీ వరకు సమయముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-03T10:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising