ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం..
ABN, First Publish Date - 2023-11-21T10:12:10+05:30
అమరావతి: పన్నుల సవరణ పేరిట కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు భారీగా తగ్గడం వెనుక అసలు కిక్కు వేరే ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇకపై ప్రభుత్వం సదరు కంపెనీకి చెల్లించే ధర యధాతథంగా ఉంటుంది.
అమరావతి: పన్నుల సవరణ పేరిట కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు భారీగా తగ్గడం వెనుక అసలు కిక్కు వేరే ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇకపై ప్రభుత్వం సదరు కంపెనీకి చెల్లించే ధర యధాతథంగా ఉంటుంది. పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. మరో విషయం ఏంటంటే.. ఎమ్మార్పీ తగ్గడంతో ఆ కంపెనీ మద్యం సేల్స్ ఒక్కకసారిగా పుంజుకోనున్నాయి. అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్‌ను రేషనలైజ్ పేరిట ఈ నెల 17న జీవో 556ను జారీ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-21T10:12:12+05:30 IST