ఇసుక దోపిడీకి మరో భారీ కుట్ర
ABN, First Publish Date - 2023-11-09T10:31:12+05:30
అమరావతి: ఏపీలో ఇసుక దోపిడీకి మరో భారీ కుట్ర జరుగుతోంది. అదానీ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అమరావతి: ఏపీలో ఇసుక దోపిడీకి మరో భారీ కుట్ర జరుగుతోంది. అదానీ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుక టెండర్లకు బిడ్లు దాకలు చేసిన రెండు సంస్థల్లో అదానీ గ్రూప్.. తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ గ్రూప్ ఉన్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. మొత్తం 8 కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొంటే.. ఇందులో అతిపెద్ద లిమిటెడ్ కంపెనీలు ఇవేనని సమాచారం. అయితే అదానీ నేరుగా బిడ్డింగ్‌లో పాల్గొందా? లేక పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్, అల్లువీఎల్ హెచ్‌వీ మినరల్స్ కంపెనీలు పాల్గొన్నాయా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-09T10:32:16+05:30 IST