ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాలస్తీనా కోసం క్రికెట్ గ్రౌండ్‌లోకి ఓ యువకుడు..

ABN, First Publish Date - 2023-11-20T12:56:47+05:30

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ సందర్బంగా ఓ అనూహ్యఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి వద్దకు ఓ యువకుడు దూసుకువచ్చాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి మైదానంలో పరిగెడుతూ..

ABN Digital: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ సందర్బంగా ఓ అనూహ్యఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి వద్దకు ఓ యువకుడు దూసుకువచ్చాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి మైదానంలో పరిగెడుతూ.. కోహ్లి వద్దకు చేరుకుని ఆయనను పట్టుకునే ప్రయత్నం చేశాడు. చేతిలో రంగురంగుల జెండాలతో కోహ్లి వద్దకు దూసుకువెళ్లిన యువకుడిని చూసి స్టేడియంలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కోహ్లి మైదానంలో విరామ సమయంలో నిలబడగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకుడు పిచ్ వద్దకు దూసుకువచ్చాడు. ఇంతకీ ఆ యువకుడు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T12:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising