ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమెరికాలో శక్తివంతమైన అణుబాంబు?

ABN, First Publish Date - 2023-11-02T14:04:11+05:30

రెండో ప్రపంచం యుద్ధం సమయంలో 1945 ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబును ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేదు. ఆ ఒక్క అణుబాంబుతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

ABN Digital: రెండో ప్రపంచం యుద్ధం సమయంలో 1945 ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబును ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేదు. ఆ ఒక్క అణుబాంబుతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భూమిపై దశాబ్దాలపాటు కనీసం పచ్చిక మొలకెత్తలేదంటే అదెంతటి భయానక బాంబో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచింది. అయితే ఈ అణుబాంబుపై చర్చ మళ్లీ మొదలైంది. అది అగ్రరాజ్యమైన అమెరికా వల్ల. ఎందుకంటే హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబు కంటే 24 రెట్ల శక్తివంతమైన అణుబాంబును అమెరికా తయారు చేయబోతోందనే వార్తలు బయటకు రావడంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-02T14:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising