ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొడుకును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రి..

ABN, First Publish Date - 2023-11-03T10:49:16+05:30

ఉత్తరప్రదేశ్: ఏ బిడ్డకైనా తండ్రిని మించిన భరోసా, నమ్మకం ఇంకెక్కడా దొరకదు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. వారిని భవిష్యత్ కోసం ప్రతి క్షణం కష్టపడతాడు.

ఉత్తరప్రదేశ్: ఏ బిడ్డకైనా తండ్రిని మించిన భరోసా, నమ్మకం ఇంకెక్కడా దొరకదు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. వారి భవిష్యత్ కోసం ప్రతి క్షణం కష్టపడతాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘడ్‌లో ఓ తండ్రి తన 11 ఏళ్ల కొడుకును అమ్ముకోడానికి సిద్ధపడ్డాడు. తన కొడుకును అమ్మకానికి పెడుతున్నట్లు బోర్డుపై రాసి దానిని మెడలో వేసుకుని రోడ్డుపై కూర్చున్నాడు. అతని కథ విన్న ఎంతోమంది భావద్వేగానికి గురౌతున్నారు. ఇంతకీ ఆ తండ్రి తన కొడుకును ఎందుకు అమ్మకానికి పెట్టాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-03T10:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising