ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందరినీ భావోద్వాగానికి గురిచేస్తున్న శునకం

ABN, First Publish Date - 2023-11-07T12:53:40+05:30

కర్నూలు జిల్లా: కుక్కలు ఎంతో విశ్వాసం చూపించే జంతువులు.. ఒక్క ముద్ద ఆహారం పెడితే మనపై ఎంతో విశ్వాసం చూపిస్తాయి. అలాంటిది తనను ఎంతో ప్రేమగా పెంచిన వ్యక్తి కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది?

కర్నూలు జిల్లా: కుక్కలు ఎంతో విశ్వాసం చూపించే జంతువులు.. ఒక్క ముద్ద ఆహారం పెడితే మనపై ఎంతో విశ్వాసం చూపిస్తాయి. అలాంటిది తనను ఎంతో ప్రేమగా పెంచిన వ్యక్తి కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది? అలాంటి ఓ బాధను శునకం అనుభవిస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన తన యజమాని వస్తాడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. 4 నెలలుగా ఆస్పత్రి బయటే తిరుగుతూ ఎదురు చూస్తోంది. ఆ శునకాన్ని చూసిన ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు భావోద్వాగానికి గురవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-07T12:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising