సముద్రం ఒడ్డున ఏళ్లనాటి బాటిల్..
ABN, First Publish Date - 2023-11-03T10:25:47+05:30
ఆస్ట్రేలియా: సముద్రంతోపాటు సముద్రం ఒడ్డు కూడా ఓ మిస్టరీయే. ఎందుకంటే అంతుచిక్కని ఎన్నో వస్తువులు సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడం మనం ఇదివరకే ఎన్నో చూసాం. తాజాగా ఆశ్చర్యపరిచే సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా: సముద్రంతోపాటు సముద్రం ఒడ్డు కూడా ఓ మిస్టరీయే. ఎందుకంటే అంతుచిక్కని ఎన్నో వస్తువులు సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడం మనం ఇదివరకే ఎన్నో చూసాం. తాజాగా ఆశ్చర్యపరిచే సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సరదాగా సముద్రం ఒడ్డున నడుస్తున్న ఓ జంటకు సముద్రం నుంచి కొట్టుకువచ్చిన ఓ గాజు సీసా కనిపించింది. దాని లోపల ఓ లెటర్ కూడా ఉంది. ఎంతో ఉత్కంఠతతో ఆ బాటిల్ తెరిచి చూసిన ఆ జంటకు పెద్ద షాక్ తగిలింది. ఈ విషయాన్ని నెట్టింట్లో పంచుకోగా వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ గాజు సీసాలో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-03T10:25:48+05:30 IST