ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు రాష్ట్రవ్యాప్తంగా వైన్‌ షాపులు బంద్‌

ABN, First Publish Date - 2023-12-03T03:28:30+05:30

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైన్‌ షాపులను మూసివేయనున్నారు. వైన్‌ షాపులు, బార్లు, మద్యం సర్వ్‌ చేసే క్లబ్బులు, రిసార్డులన్నింటినీ రోజంతా మూసి ఉంచాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైన్‌ షాపులను మూసివేయనున్నారు. వైన్‌ షాపులు, బార్లు, మద్యం సర్వ్‌ చేసే క్లబ్బులు, రిసార్డులన్నింటినీ రోజంతా మూసి ఉంచాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా నిఘా పెట్టాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు.

Updated Date - 2023-12-03T03:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising